చెలరేగిన చెన్నై ఆటగాళ్లు.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం

CSK vs KKR | ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన.. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. డుప్లెసిస్ (86*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మెయిన్ అలీ (37) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 2 వికెట్లు, మావి ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- csk vs kkr
- ipl
- ipl2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

