CSK vs DC | టాస్ గెలిచిన పంత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
చెన్నై సూపర్ కింగ్స్‌తో తల పడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు ఉన్నట్లు వెల్లడించాడు. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడని, లలిత్ యాదవ్ స్థానంలో అతను ఆడుతున్నాడని తెలిపాడు.
అలాగే మన్దీప్ సింగ్ స్థానంలో కేఎస్ భరత్ ఆడుతున్నాడని చెప్పాడు. చెన్నై జట్టులో కూడా ఒక మార్పు చోటుచేసుకుంది. ఫిట్నెస్ సమస్య కారణంగా జడేజా ఈ మ్యాచ్ ఆడటం లేదని ధోనీ వెల్లడించాడు. అతని స్థానంలో దూబే ఆడతాడని చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయీన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ ప్రిటోరియస్, సిమర్జీత్ సింగ్, మహీష్ తీక్షణ, ముకేష్ చౌదరి
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్జీ, ఖలీల్ అహ్మద్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

