CSK vs DC | ధాటిగా ఆడిన ఓపెనర్లు.. పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై స్కోరు ఎంతంటే?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ఢిల్లీ బౌలర్లను తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సారధి పంత్ బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కాన్వే, రుతురాజ్ ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. రుతురాజ్ 18 బంతుల్లో 24 పరుగులు చేయగా.. కాన్వే 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs DC
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

