కరోనాతో వేద తల్లి కన్నుమూత

న్యూఢిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద శనివారం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మా అమ్మను కోల్పోయి బాధలో నన్ను ఓదార్చేందుకు సానుభూతి ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు. అమ్మ లేకుండా మా కుటుంబాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మా సోదరి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా నాలాగా ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని వేద ట్వీట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- corona
- Team india
- veda
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

