Cricbuzz | అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ దారిలో క్రిక్‌బజ్.. మ్యాచ్ క్లిప్స్ చూడాలనుకుంటే..

ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్‌ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీలను ఫాలో అవుతున్నారు. కూర్చున్నచోటే ఫోన్లో కావాల్సిన సినిమాను, కావాల్సినప్పుడు, మళ్లీ మళ్లీ చూసుకొనే వెసులుబాటు ఉండటంతో అంతా వీటికే జై కొడుతున్నారు. అదీకాక కరోనా టైం కదా.. రిస్క్ తీసుకోలేం అంటున్నారు ఇంకొందరు. ఓటీటీల పనేదో బాగుందని క్రికెట్ లైవ్ అప్డేట్స్, అనాలిసిస్‌ను అందించే క్రిక్‌బజ్ ( Cricbuzz ) కూడా ఓ అడుగు ముందుకేసింది.

యూజర్ల అవసరాన్ని గుర్తించిన క్రిక్‌బజ్.. మ్యాచ్ సాగుతుండగా క్రికెటర్లు ఔట్ అయిన వీడియో క్లిప్స్, విన్నింగ్ సెలబ్రేషన్స్, ఇతర వీడియోలను చూపిస్తోంది. అయితే, ఆ వీడియోలను చూడాలంటే చార్జీని బట్టి ప్లాన్లు ఉన్నాయని చెప్తున్నది. క్రిక్‌బజ్ ప్లస్ ( Cricbuzz Plus ) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద క్రిక్‌బజ్ ప్లస్, టైమ్స్ ప్రైమ్( వన్ ఇయర్ కాంబో)కు రూ.999, క్రిక్‌బజ్ ప్లస్ (వన్ ఇయర్) అయితే రూ.500, మూడు నెలల ప్లాన్‌కు రూ.250 చార్జి చేస్తోంది.
క్రిక్‌బజ్ ప్లస్ సౌకర్యాలివీ..
- యాడ్స్ ఉండవు
- మ్యాచ్ క్లిప్స్ చూడొచ్చు
- ఎక్స్ క్లూజివ్ ఆర్టికల్స్ చదవచ్చు
- క్రిక్‌బజ్ ఒరిజినల్స్ చూసుకోవచ్చు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

