ఖోఖో లీగ్‌లో కార్పొరేట్ కంపెనీలు
దేశంలో లీగ్‌ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఐపీఎల్, పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్), ఐఎస్ఎల్(ఇండియన్ సూపర్ లీగ్) అభిమానులను అలరిస్తుంటే తాజాగా ఈ జాబితాలో మరో గ్రామీణ క్రీడ ఖో-ఖో చేరింది. అల్టిమేట్ ఖో-ఖో లీగ్(యుకేకే)త్వరలో మన ముందుకు రాబోతున్నది.
హైదరాబాద్: దేశంలో లీగ్‌ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఐపీఎల్, పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్), ఐఎస్ఎల్(ఇండియన్ సూపర్ లీగ్) అభిమానులను అలరిస్తుంటే తాజాగా ఈ జాబితాలో మరో గ్రామీణ క్రీడ ఖో-ఖో చేరింది. అల్టిమేట్ ఖో-ఖో లీగ్(యుకేకే)త్వరలో మన ముందుకు రాబోతున్నది. అత్యుత్తమ హంగులతో ఆకట్టుకోబోతున్న ఖో-ఖో లీగ్‌లో ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు జీఎంఆర్, అదానీ గ్రూప్స్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. తెలుగు జట్టును జీఎంఆర్, గుజరాత్ టీమ్‌ను అదానీ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. దక్షిణా భారత్‌లో ఖో-ఖో క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని లీగ్‌లో భాగమవుతున్నట్లు జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

