IPL 2023: ఐపీఎల్ నుంచి ఆర్చర్ ఔట్.. అతని స్థానంలో మరో ఇంగ్లండ్ క్రికెటర్
IPL 2023: ముంబై ఇండియన్స్ బౌలర్ ఆర్చర్ .. ఐపీఎల్ సీజన్లో మిగితా మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. గాయపడ్డ అతని స్థానంలో క్రిస్ జోర్డాన్‌ను తీసుకున్నారు. ఈసీబీ సమక్షంలో ఇక నుంచి ఆర్చర్ .. రిహాబిలిటేషన్‌లో పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ: ఐపీఎల్(IPL 2023)లో ముంబై ఇండియన్స్‌కు జలక్ తగిలింది. బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆ జట్టుకు దూరం అయ్యాడు. ఈ సీజన్‌లోని మిగితా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం లేదు. దీనిపై ముంబై ఇండియన్స్ ఓ ట్వీట్ చేసింది. ఆర్చర్ స్వదేశానికి వెళ్తున్నట్లు పేర్కొన్నది. ఈసీబీ పర్యవేక్షణలో ఆర్చర్ పరిశీలిన కొనసాగుతుందని ముంబై ఇండియన్స్ తెలిపింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఎంఐ జట్టు రెండు కోట్లు పెట్టి ఆర్చర్‌ను కొనుగోలు చేసింది.
ఆర్చర్ స్థానంలో క్రిస్ జోర్డాన్‌కు ఛాన్స్ ఇచ్చారు. 2016 సీజన్లో జోర్డాన్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అతను ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతని ఖాతాలో 27 వికెట్లు ఉన్నాయి. ఆ ఇంగ్లండ్ క్రికెటర్ ఇప్పటి వరకు 87 టీ20లు ఆడాడు. దాంట్లో అతను 96 వికెట్లు తీసుకున్నాడు.
𝗖𝗵𝗿𝗶𝘀 𝗝𝗼𝗿𝗱𝗮𝗻 𝗷𝗼𝗶𝗻𝘀 𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀
Chris Jordan will join the MI squad for the rest of the season.
Chris replaces Jofra Archer, whose recovery and fitness continues to be monitored by ECB. Jofra will return home to focus on his rehabilitation.… pic.twitter.com/wMPBdmhDRf
— Mumbai Indians (@mipaltan) May 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

