Tokyo Olympics: మావో బ్యాడ్జ్ ధరించిన చైనా అథ్లెట్లకు ఐఓసీ వార్నింగ్

టోక్యో: చైనాకు చెందిన ఇద్దరు సైక్లింగ్ మెడలిస్టులకు .. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం వార్నింగ్ ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics )సైక్లింగ్‌లో మెడల్స్ గెలిచిన ఇద్దరు అథ్లెట్లు.. ప్రైజ్ సెర్మనీలో సమయంలో .. చైనా మాజీ నేత మావో జిడాంగ్ బ్యాడ్జ్‌ను ధరించారు. దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ కేసును మూసివేసినట్లు ఇవాళ ఐఓసీ వెల్లడించింది. క్రీడా వేదికలో రాజకీయా సందేశాలు ఇవ్వడం రూల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుంది. అథ్లెట్ల నుంచి వివరణ తీసుకున్న ఐఓసీ.. వారిపై నమోదు అయిన కేసును కొట్టివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ ఇలాంటి సంఘటన రిపీట్ కాదన్న హామీ తీసుకున్నారు. ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నాయి. ఒలింపిక్ చార్టర్‌లోని రూల్ 50ని సైక్లిస్టులు బావో షాంజూ, జాంగ్ తియాన్షీలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పొడియంపై అథ్లెట్లు ఎవరూ రాజకీయ సంబంధిత భావాన్ని వ్యక్తపరచకూడదు. కానీ మెడల్స్ గెలిచిన ఆ ఇద్దరు తాము ధరించిన సూట్‌కు మావో బ్యాడ్జ్‌లను పెట్టుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

