CSK vs KKR | 5 వికెట్లు డౌన్.. చెన్నై స్కోర్ ఎంతంటే?
ఇక.. చెన్నైని ఉతప్ప ఆదుకున్నాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జడేజా, ఎంఎస్ ధోనీ ఉన్నారు. అంబటి రాయుడు
CSK vs KKR | ఐపీఎల్ 15కు తెరలేచింది. ఐపీఎల్లో భాగంగా తొలి మ్యాచ్ పోరు ప్రారంభం అయింది. చెన్నై, కోల్కతా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత చెన్నై బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు చెన్నై 5 వికెట్లు నష్టపోయింది. 12 ఓవర్లలో 64 పరుగులు చేసింది. ఓపెనర్లు గైక్వాడ్ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ కాన్వే 8 బంతుల్లో 3 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇక.. చెన్నైని ఉతప్ప ఆదుకున్నాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జడేజా, ఎంఎస్ ధోనీ ఉన్నారు. అంబటి రాయుడు 17 బంతుల్లో 15 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chennai
- csk vs kkr
- ipl 15
- ipl 2022
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

