ENG vs NZ | దుమ్మురేపిన ఇంగ్లండ్ టాపార్డర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ENG vs NZ : సొంత గడ్డపై న్యూజిలాండ్(Newzealand)తో జరుగుతున్న తొలి వన్డేల్లో ఇంగ్లండ్(England) బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(72), డేవిడ్ మలన్(54), బెన్ స్టోక్స్(52), లియం లివింగ్‌స్టోన్(52) అర్థ సెంచరీలతో...
ENG vs NZ : సొంత గడ్డపై న్యూజిలాండ్(Newzealand)తో జరుగుతున్న తొలి వన్డేల్లో ఇంగ్లండ్(England) బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(72), డేవిడ్ మలన్(54), బెన్ స్టోక్స్(52), లియం లివింగ్‌స్టోన్(52) అర్థ సెంచరీలతో చెలరేగారు. చివర్లో ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే(21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దాంతో, క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు హ్యారీ బ్రూక్(25), డేవిడ్ మలన్(54) తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్(6)ను రచిన్ రవీంద్ర పెవిలియన్ పంపాడు. అయినా ఇంగ్లండ్ జోరు తగ్గలేదు.
🏴 2️⃣9️⃣1️⃣
New Zealand require 292 to win.#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hBfSDOBJuL
— England Cricket (@englandcricket) September 8, 2023
వన్డేల్లో పునరాగమనం చేసిన స్టోక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన బట్లర్, లివింగ్‌స్టోన్ ధనాధన్ ఆడడంతో ఇంగ్లండ్ స్కోర్‌బోర్డు పరుగులు పెట్టింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli | కోహ్లీని ఊరిస్తున్న ఆసీస్ లెజెండ్ రికార్డు.. మరో 219 రన్స్ కొట్టాడంటే..?
Asia Cup 2023 | పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్.. బుమ్రా వచ్చేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

