హంపికి బీబీసీ అవార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపికి బీబీసీ భారత స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు దక్కింది. హంపితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్ప్రింటర్ ద్యుతీచంద్, షూటర్ మను బాకర్, భారత హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌ను అవార్డు కోసం 40 మంది సభ్యుల జ్యూరీ నామినేట్ చేసింది. అయితే అభిమానుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన హంపికి అవార్డు దక్కింది. ఈ పురస్కారం తనతో పాటు చెస్ ప్రపంచానికి ఎంతో అమూల్యమైనదని హంపి చెప్పింది. అలాగే 2020కి గాను బీబీసీ జీవిత సాఫల్య పురస్కారం భారత వెటరన్ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌కు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

