మీర్పూర్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే ఫలితం తేలకుండానే రైద్దెంది. వర్షం కారణంగా మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించగా..
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 33.4 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. యాంగ్ (58), నికోల్స్ (44) రాణించారు. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.