Matt Dawson | ఒలింపిక్స్‌లో ఆడేందుకు వేలు కట్ చేసుకున్న ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు
త్వరలో మొదలుకాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా హాకీ జట్టు ఆటగాడు మాట్ డాసన్ ఏకంగా తన వేలును తొలిగించుకున్నాడు.
Matt Dawson | సిడ్నీ: త్వరలో మొదలుకాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా హాకీ జట్టు ఆటగాడు మాట్ డాసన్ ఏకంగా తన వేలును తొలిగించుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే డాసన్ ఉంగరపు వేలుకు గాయమైంది. అయితే గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఒలింపిక్స్‌లో ఆడాలంటే వేలు పూర్తిగా కట్ చేసుకోవడమే ఉత్తమమని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో డాసన్ మరో ఆలోచన లేకుండా తన వేలును తొలిగించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

