ఎంగేజ్మెంట్ రింగ్‌తో స్టార్ క్రికెటర్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఎంగేజ్మెంట్ తన గర్ల్‌ఫ్రెండ్ గ్రెటా మాక్‌తో జరిగింది. తన వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న ఫొటోను మార్ష్ రిలీజ్ చేశాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో మార్ష్ కూడా ఉన్నాడు. టోర్నీ ఆరంభానికి సరిగ్గా నెల రోజుల ముందు మార్ష్ ఎంగేజ్మెంట్ జరగడం విశేషం. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మార్ష్ ఎంగేజ్మెంట్ విషయాన్ని చెప్పాడు. ఏడాదిన్నర కాలంగా మిచెల్ మార్ష్, గ్రెట్ మాక్ డేటింగ్లో ఉన్నారు.
మిచెల్ మార్ష్ ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఐదు టీ20ల సిరీస్‌లో 219 పరుగులు చేయడం విశేషం. అంతేకాదు 8 వికెట్లు కూడా తీశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ మార్ష్ 156 పరుగులు చేసి రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

