ఆసియా-పసిఫిక్ ర్యాలీ ఓవరాల్ చాంప్ జీత్
భారత రేసర్, హైదరాబాద్‌కు చెందిన జీత్ జబాఖ్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత రేసర్, హైదరాబాద్‌కు చెందిన జీత్ జబాఖ్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఏఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌షిప్ (ఏపీఆర్సీ) సీజన్ ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 38 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో ఒక టూ-వీల్ డ్రైవ్ కారులో ఓవరాల్ చాంపియన్‌షిప్ నెగ్గిన తొలి రేసర్‌గా నిలిచాడు. సహచర డ్రైవర్ మూసా షెరీఫ్‌తో కలిసి ఆసియా-పసిఫిక్ విజేతగా నిలిచిన తొలి భారతీయ జోడీగానూ రికార్డు నెలకొల్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

