Home
Sports
As The Paris Olympics Open In A Few Hours The Indian Archers Impressed With A Wonderful Performance
Paris Olympics | అద్భుత ప్రదర్శన.. క్వార్ట్ర్స్లోకి దూసుకెళ్లిన భారత ఆర్చర్లు
పారిస్ ఒలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుండగా భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
Paris Olympics | పారిస్: పారిస్ ఒలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుండగా భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పురుషుల, మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు క్వార్ట్ర్స్లోకి దూసుకెళ్లారు. పురుషుల టీమ్‌ఈవెంట్‌లో యువ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ 681 పాయింట్లతో 4వ ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న ఈ ఏపీ ఆర్చర్..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
తరుణ్‌దీప్‌రాయ్(674), ప్రవీణ్ జాదవ్(658) వరుసగా 14, 39 స్థానాల్లో నిలిచారు. మరోవైపు మహిళల రికర్వ్‌లో అంకితా భక్త్ 666 పాయింట్లతో 11వ ర్యాంక్ దక్కించుకుంది. భజన్‌కౌర్(659), దీపికా కుమారి(658) వరుసగా 22, 23 స్థానాలతో క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

