NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
NZvIND: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లు తీసుకోగా, గుర్నూర్ బ్రార్ మూడు, కాంబోజ్ రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆక్లాండ్: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డే(NZvIND)లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 4 వికెట్లు తీసుకోగా, గుర్నూర్ బ్రార్ మూడు, కాంబోజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. కివీస్ టాపార్డర్ విఫలమైంది. బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చింది. అయితే కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. స్వల్ప వర్షం వల్ల మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. చివరలో పదో వికెట్ కోసం టిక్నర్, డఫీలు భారత బౌలర్లను సతాయించారు. ఆ ఇద్దరూ 39 రన్స్ జోడించారు. టిక్నర్ 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 రన్స్ కొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫర్ట్ 38, మిచెల్ 28, ఫిలిప్స్ 30 రన్స్ చేశారు.
That’s that from the first innings.
Gurnoor Brar picks up his third wicket and Blair Tickner’s knock comes to an end.
New Zealand are bowled out for 185 runs in 40.2 overs.
Scorecard – https://t.co/iZN2Y53Nur #NZvIND #TeamIndia https://t.co/FrqpofaTbs
— BCCI (@BCCI) November 4, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

