ఒలింపిక్స్‌కు అర్జున్, అరవింద్

న్యూఢిల్లీ: భారత సెయిలర్లు అర్జున్ జాట్, అరవింద్ సింగ్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. టోక్యో వేదికగా శుక్రవారం జరిగిన ఆసియా ఓషియానా కాంటినెంటల్ రెగట్టా టోర్నీ పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్, అరవింద్ ద్వయం విశ్వక్రీడలకు అర్హత సాధించింది. కాగా భారత్ తరఫున ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సెయిలర్లు నేత్ర కుమారన్, విష్ణు శరవణన్, కేసీ గణపతి, వరుణ్ తక్కర్ యూరప్‌లో శిక్షణ తీసుకునేందుకు టాప్స్ కింద కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రూ.73.14 లక్షలు కేటాయించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

