Home
Sports
Another International Cricket Stadium Is Being Prepared In Northeast India Known As Seven Sisters
ఈశాన్యాన మరో క్రికెట్ స్టేడియం
‘సెవన్ సిస్టర్స్'గా పేరొందిన ఈశాన్య భారతాన మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది.
త్రిపుర: ‘సెవన్ సిస్టర్స్’గా పేరొందిన ఈశాన్య భారతాన మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. బీసీసీఐ ఆర్థిక సహకారంతో త్రిపురలోని పశ్చిమ త్రిపుర జిల్లా నర్సింగర్లో దీని నిర్మాణ పనులు జరుగుతుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా పూర్తిచేయనున్నట్టు త్రిపుర క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సెక్రటరీ సుబ్రత డే తెలిపారు.
2025 ఫిబ్రవరి తర్వాత రాష్ట్ర ప్రజలు అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించే అవకాశమున్నట్టు ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ర్టాలలో ప్రస్తుతం అస్సాంలోని బర్సపుర స్టేడియం మాత్రమే ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

