సెమీస్‌లో అనాహత్
బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో భారత స్టార్ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11-4, 10-12, 11-9, 11-3తోబార్బ్ సమెహ్(ఈజిప్టు)పై అద్భుత విజయం సాధించింది.
లండన్ : బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో భారత స్టార్ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11-4, 10-12, 11-9, 11-3తోబార్బ్ సమెహ్(ఈజిప్టు)పై అద్భుత విజయం సాధించింది.
ఇప్పటికే టోర్నీలో మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన అనాహత్సింగ్ నాలుగోసారి ట్రోఫీపై కన్నేసింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరుస్తూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు అండర్-17 ఏషియన్ చాంపియన్ ఆర్యవీర్ దేవాన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

