MI vs UPW | రెండో వికెట్ కోల్పోయిన యూపీ.. స్కోర్ ఎంతంటే..?
యూపీ వారియర్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అలిసా హీలీ (11) ఔటయ్యింది. ఇసీ వాంగ్ ఓవర్లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, 12 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కిరణ్ నవగిరే, అలిసా హీలీ(0), తహ్లియా మెక్‌గ్రాత్ (2) క్రీజలో ఉన్నారు.
MI vs UPW : యూపీ వారియర్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అలిసా హీలీ (11) ఔటయ్యింది. ఇసీ వాంగ్ ఓవర్లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, 12 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కిరణ్ నవగిరే, అలిసా హీలీ(0), తహ్లియా మెక్‌గ్రాత్ (2) క్రీజలో ఉన్నారు. మూడు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి యూపీ 14 రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి శ్వేతా షెరావత్(1) వెనుదిరిగింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్(29), పూజా వస్త్రాకర్ (11) ధాటిగా ఆడారు. అమేలియా బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించింది. ఓపెనర్ యస్తికా భాటియా(21), హేలీ మాథ్యూస్ (26) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్(14) విఫలమైంది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు తీసింది. అంజలి సర్వానీ, పర్షవీ చోప్రాకు ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

