పాక్ బౌలర్లు ఏమాత్రం తగ్గడం లేదు. 10 ఓవర్లకు ఆప్ఘనిస్థాన్ ఐదు వికెట్లు తీసేశారు. ఆప్ఘాన్ కీలక వికెట్లు పోవడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ కష్టాల్లో పడింది. 10 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి ఆఫ్ఘాన్ చేసిన స్కోర్ 65. ప్రస్తుతం క్రీజులో జద్రాన్, నబి ఉన్నారు. 12 బంతుల్లో జద్రాన్ 15 పరుగులు చేయగా.. 4 బంతుల్లో కెప్టెన్ నబి 1 పరుగు తీశాడు.
Afghanistan have now lost half their side.
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
Karim Janat goes for a big one against Imad Wasim but hits it straight to Fakhar Zaman in the deep 🤲#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/zd5ppvbBAv