Afghanistan: ఆఫ్ఘన్లను చంపడం ఆపండి ప్లీజ్.. వేడుకున్న క్రికెటర్ రషీద్‌ఖాన్
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పేలుళ్లపై ఆ దేశ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడులపై వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పేలుళ్లపై ఆ దేశ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడులపై వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. దీనిపై రషీద్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ మళ్లీ రక్తమోడుతోంది. ఆఫ్ఘన్లను దయచేసి చంపడం ఆపండి అంటూ వేడుకున్నాడు. మరోవైపు మహ్మద్ నబీ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ దాడులను ఖండించిన అతడు.. ఇలాంటి కష్ట సమయంలో ఆఫ్ఘన్లను ఆదుకోవాలని కోరాడు. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ గతంలో కూడా ఒకసారి రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్రపంచ నేతలను వేడుకున్న విషయం తెలిసిందే.
Kabul is bleeding again 😢😢💔💔
— Rashid Khan (@rashidkhan_19) August 26, 2021
STOP KILLING AFGHAN PLEASE 🙏🙏😢😢🇦🇫🇦🇫
I express my deepest condolences to my countrymen lost their lives in today’s attack in the vicinity fo Kabul airport. We condemn such attacks on the strongest possible terms and urge the world to help Afghans get through these tough times. #KabulBlast pic.twitter.com/lJP5GKFuAE
— Mohammad Nabi (@MohammadNabi007) August 26, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

