Hamilton | హమిల్టన్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు.. మాజీ రేసర్‌కు రూ.8 కోట్ల జరిమానా
మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హమిల్టన్(Lewis Hamilton)పై జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన మాజీ చాంపియన్ నెల్సన్ పికెట్(Nelson Piquet)కు భారీ జరిమానా పడింది. పికెట్‌ను దోషిగా తేల్చిన బ్రెజిల్ కోర్టు హహిల్టన్కు 5 మిలియన్ బ్రెజిలియన్ రియల్స్ (రూ. 8 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. మూడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ అయిన పికెట్ 2021 నవంబర్‌లో హమిల్టన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
Hamilton : మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హమిల్టన్(Lewis Hamilton)పై జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన మాజీ చాంపియన్ నెల్సన్ పికెట్(Nelson Piquet)కు భారీ జరిమానా పడింది. పికెట్‌ను దోషిగా తేల్చిన బ్రెజిల్ కోర్టు హహిల్టన్కు 5 మిలియన్ బ్రెజిలియన్ రియల్స్ (రూ. 8 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.
మూడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ అయిన పికెట్ 2021 నవంబర్‌లో హమిల్టన్ ప్రతిష్టను దెబ్బతీసేలా, అతడిని భయపెట్టేలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ చాంపియన్‌షిప్‌లో మ్యాక్స్ వెర్సటప్పెన్ పోరు సందర్భంగా అతడిపై జాత్యహంకారపూరిత కామెంట్లు చేశాడు. పికెట్ కూతురు కెల్లీ, వెర్సటప్పెన్ భాగస్వామి కావడం విశేషం.
హక్కుల సంఘాల డిమాండ్
గత ఏడాది జూన్‌లో పికెట్ ఇంటర్వ్యూ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దాంతో, అతను హమిల్టన్కు క్షమాపణలు చెప్పాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అతను తెలిపాడు. అయితే.. పికెట్ వ్యాఖ్యలన్ని హమిల్టన్ ఖండించాడు. అంతేకాదు సనాతన ఆలోచనా విధానం మారాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు. దాంతో, పౌర హక్కుల సంఘాలు నాలుగు నష్టపరిహారం కింద పికెట్ 10 మిలియన్ల బ్రెజిల్ రియల్స్ చెల్లించాల్సిందేనని పట్టుబట్టాయి. 2022 జూన్‌లో ఈ బ్రిటీష్ రేసర్‌కు బ్రెజిల్ గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ హోదా పొందిన మొట్ట మొదటి నల్లజాతీయుడు అతనే.
ఇవి కూడా చదవండి
European Cricket: ఫీల్డర్ త్రో.. బ్యాటర్ విలవిల.. ఆ ఫన్నీ వీడియో చూడండి
Cristiano Ronaldo | రొనాల్డో నయా రికార్డు.. ఆ లిస్ట్‌లో క్రిస్టియానోనే నంబర్‌వన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

