Home
Sports
15 Year Old Danish Verma Takes Lead At Igpl Phoenix Invitational Hyderabad Golf Tournament
టాప్‌లోకి డానిష్
ఐజీపీఎల్ ఫీనిక్స్ ఇన్విటేషనల్ హైదరాబాద్ గోల్ఫ్ టోర్నీలో 15 ఏండ్ల డానిష్ వర్మ సత్తా చాటాడు. గురువారం జరిగి రెండో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో నిలిచాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐజీపీఎల్ ఫీనిక్స్ ఇన్విటేషనల్ హైదరాబాద్ గోల్ఫ్ టోర్నీలో 15 ఏండ్ల డానిష్ వర్మ సత్తా చాటాడు. గురువారం జరిగి రెండో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో నిలిచాడు. వూటీ గోల్ఫ్ కౌంటీలో తొలిసారి ఆడుతున్న వైజాగ్ డాల్ఫిన్స్ ఆటగాడు డానిష్ తొలి రౌండ్లో 5 అండర్ 67 నమోదు చేశాడు. రెండో రౌండ్లో 6 అండర్ 66తో టాప్‌లోకి వచ్చాడు. గగన్‌జీత్ భుల్లర్, హర్ష్జీత్ సంయుక్తంగా రెండో స్థానంలో కొసాగుతునారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

