Xiaomi : రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనున్న షియామి!

న్యూఢిల్లీ : షియోమి వచ్చే ఏడాది ఆరంభంలో రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. రెండు మినీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని రాబోయే నెలల్లో వీటిని లాంఛ్ చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎలాంటి సమాచారం వెల్లడించకున్నా షియోమి మోడల్ నంబర్ ఎల్3, ఎల్3ఏ ఎంఐయూఐ కోడ్‌పై తయారవుతున్నాయని గిజ్మోచైనా తెలిపింది. ఈ మినీ స్మార్ట్ఫోన్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్స్తో ముందుకొస్తాయని, మోడల్ ఎల్3 ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేను కలిగిఉందని పేర్కొంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- smartphones
- Xiaomi
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

