ఏడాది చివరిలో మెగా లైనప్ : ఈనెల 28న షియోమి 12 సిరీస్ లాంఛ్!

న్యూఢిల్లీ : షియోమి 12 సిరీస్ లాంఛ్ కోసం కసరత్తు సాగిస్తున్న షియోమి నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరిసీ షియోమి 12ను ఈనెల 28న ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. షియోమి 12 క్వాల్‌కాం లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.2 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని పలు రిపోర్ట్స్ వెల్లడించాయి.

షియోమి 12.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో ఆకట్టుకోనుందని అంచనా. షియోమి 12తో పాటు ఈ సిరీస్‌కు చెందిన షియోమి 12X, 12 అల్ట్రా లాంఛ్ అవుతాయని భావిస్తున్నారు. షియోమి 12 లైనప్‌లో షియోమి 12, షియోమి 12X, షియోమి 12ప్రొ, షియోమి 12 అల్ట్రా మోడల్స్ ఉన్నాయి.

ఇక ప్రముఖ టెక్ నిపుణుడు స్టీవ్ హెమెర్స్టాఫర్ విడుదల చేసిన లీక్ ఫోటోల్లో షియోమి 12 డివైజ్ చిన్నదిగా ఉంటుందని వెల్లడైంది. హ్యాండ్సెట్ 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. అయితే షియోమి 12 ప్రొ మాత్రం భారీ బ్యాటరీ, బిగ్గర్ స్క్రీన్, 120డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకొస్తుందని భావిస్తున్నారు.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

