Vivo T5 Pro | వివో నుంచి వివో టీ5 ప్రో ఫోన్ విడుదల.. ధర బడ్జెట్లోనే.. కీలక ఫీచర్లివి
Vivo T5 Pro : చైనాకు చెందిన వివో సంస్థ నుంచి వివో టీ5 ప్రో పేరుతో కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది మీడియం రేంజ్ ఫోన్. ఇంతకుముందు విడుదలైన వివో టీ4 ప్రోకు ఈ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్‌గా రిలీజైంది.
Vivo T5 Pro : చైనాకు చెందిన వివో సంస్థ నుంచి వివో టీ5 ప్రో పేరుతో కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది మీడియం రేంజ్ ఫోన్. ఇంతకుముందు విడుదలైన వివో టీ4 ప్రోకు ఈ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్‌గా రిలీజైంది. 9,020 ఎంఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఈ నెల 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో సైట్లలో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ గ్లేసియర్ బ్లూ, కాస్మిక్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ధర, ఇతర ఫీచర్లివి.
6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ హెచ్డీఆర్ 10+ డిస్ప్లే, 144హెర్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 9,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్, 37 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆరిజన్ ఓఎస్, మూడేళ్ల ఓఎస్ అప్డేట్స్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, 50ఎంపీ సోనీ మెయిన్ కెమెరా+2ఎంపీ డెప్త్ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 68+, ఐపీ 69+ రేటింగ్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి రూ.29,999 / రూ.33,999 / రూ.39,999. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- battery
- India
- price
- Vivo T5 Pro
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

