Tiktok : టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తివేత.. గత 15 నెలల్లో ఇది నాలుగో సారి
టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తివేత | ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌పై పాకిస్థాన్ మరోసారి బ్యాన్‌ను ఎత్తివేసింది. ఇప్పటి నాలుగుసార్లు టిక్‌టాక్‌పై పాకిస్థాన్ బ్యాన్‌ను ఎత్తివేసింది
ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌పై పాకిస్థాన్ మరోసారి బ్యాన్‌ను ఎత్తివేసింది. ఇప్పటి నాలుగుసార్లు టిక్‌టాక్‌పై పాకిస్థాన్ బ్యాన్‌ను ఎత్తివేసింది. గత శుక్రవారమే టిక్‌టాక్‌పై బ్యాన్‌ను ఎత్తేసినట్టు పాకిస్థాన్ మీడియా రెగ్యులేటింగ్ అథారిటీ ప్రకటించింది.

గత 15 నెలల్లో ఇప్పటి వరకు పాకిస్థాన్ నాలుగు సార్లు టిక్‌టాక్‌పై బ్యాన్ విధించి.. ఎత్తేసింది. అక్టోబర్ 2020న మొదటి సారి పాకిస్థాన్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయింది. యాప్‌లో అసభ్యకర వీడియోలు వస్తున్నాయన్న ఆరోపణలతో యాప్‌ను దేశంలో బ్యాన్ చేశారు.
అయితే.. అసభ్యకర కంటెంట్‌ను నిషేధిస్తామని.. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్.. పాకిస్థాన్ ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో నాలుగోసారి టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు.
పాకిస్థాన్‌లో టిక్‌టాప్ యాప్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పాకిస్థాన్‌లో 39 మిలియన్ యాప్ డౌన్లోడ్స్ ఉండటంతో పాటు.. పాకిస్థాన్, చైనాకు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో.. ఆ యాప్‌పై ఉన్న బ్యాన్‌ను పాకిస్థాన్ ఎత్తేసింది.
పాకిస్థాన్‌లో 2008లోనే యూట్యూబ్‌ను బ్యాన్ చేశారు. అలాగే.. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌పై పాకిస్థాన్ చాలాసార్లు ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ చట్టానికి వ్యతిరేకంగా ఇస్లామ్ మతంపై అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రమోట్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OnePlus 9RT : పేరు మార్చుకొని భారత్‌లో లాంచ్ అవనున్న వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Huawei Watch : న్యూ హువీ జీటీ రన్నర్ వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

