OnePlus 9RT : పేరు మార్చుకొని భారత్‌లో లాంచ్ అవనున్న వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
పేరు మార్చుకొని భారత్‌లో లాంచ్ అవనున్న వన్‌ప్లస్ 9ఆర్టీ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వన్‌ప్లస్ నుంచి గత నెలలోనే 9ఆర్టీ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేశారు. అదే ఫోన్‌ను భారత మార్కెట్లోకి కూడా త్వరలో రానుంది. అయితే.. 9ఆర్టీ మోడల్‌ను పేరు మార్చి కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వన్‌ప్లస్ నుంచి గత నెలలోనే 9ఆర్టీ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేశారు. అదే ఫోన్‌ను భారత మార్కెట్లోకి కూడా త్వరలో రానుంది. అయితే.. 9ఆర్టీ మోడల్‌ను పేరు మార్చి కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

వన్‌ప్లస్ ఆర్టీ పేరుతో ఈ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనుంది. అయితే.. ఎప్పుడు భారత మార్కెట్లో ఈ ఫోన్ విడుదల అవుతుందో మాత్రం కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటికే వన్‌ప్లస్ 9ఆర్టీని చైనాలో విడుదల చేయడంతో అదే ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అవనుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగర్ 888 చిప్సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్, 6.62 ఇంచ్ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ, వైఫై 6, బ్లూటూత్ 5.2, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Moto G200 : అద్భుతమైన ఫీచర్లతో రానున్న మోటో జీ200.. ధర ఎంతో తెలుసా?
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Huawei Watch : న్యూ హువీ జీటీ రన్నర్ వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!
Motorola : మోటో వాచ్ 100 లాంఛ్..ధర ఎంతంటే!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

