టెక్నో పాప్ 5సీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్

న్యూఢిల్లీ : టెక్నో పాప్ 5సీ ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. గ్లోబల్ మార్కెట్లో న్యూ బడ్జెట్ స్మార్ట్‌పోన్‌ను టెక్నో ప్రవేశపెట్టింది. 2400ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగాపిక్సెల్ కెమరాతో ఈ స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతోంది. టెక్నో పాప్ 5సీ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక రియర్ డ్యూయల్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

