Sun Halo | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం..! కనువిందు చేసిన సన్ హాలో..!
Sun Halo | సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వీటిని పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఖగోళ దృగ్విషయాన్ని హాలో సన్ పిలుస్తుంటారు.
Sun Halo | సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వీటిని పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఖగోళ దృగ్విషయాన్ని హాలో సన్ పిలుస్తుంటారు. మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా ఇంద్ర ధనస్సులా చాలా స్పష్టంగా కనిపించింది. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడడం వర్షానికి, మంచు కురవడానికి సూచిక పేర్కొంటారు. ఇదిలా ఉంటే.. సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుమని పుకార్లు షికార్లు చేస్తంటాయి.

ఈ పుకార్లను నమ్మొద్దని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని ‘22-డిగ్రీ హలోస్’ పిలుస్తారని పేర్కొన్నారు. సూర్యుడు, చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందని పేర్కొన్నారు. దట్టమైన మేఘాలు ఏర్పడి.. వాటిలోని ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినపుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని, మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తాయని ఈ సమయంలో రింగ్ మాదిరిగా ఏర్పడుతాయని, సాధారణంగా భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

