realme narzo 100 lite 5g | రియల్‌మి నుంచి నార్జో 100 లైట్ 5జీ ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్స్, ధర వివరాలు
realme narzo 100 lite 5g : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా రియల్‌మి నార్జో 100 లైట్ పేరుతో 5జీ ఫోన్ విడుదల చేసింది. ఇది నార్జో 100 సిరీస్‌లో వచ్చిన తొలి లైట్ 5జీ ఫోన్.
realme narzo 100 lite 5g : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా రియల్‌మి నార్జో 100 లైట్ పేరుతో 5జీ ఫోన్ విడుదల చేసింది. ఇది నార్జో 100 సిరీస్‌లో వచ్చిన తొలి లైట్ 5జీ ఫోన్. ఈ నెల 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి స్టోర్‌లో సేల్కు అందుబాటులో ఉంటుంది. పవర్ ఫుల్ బ్యాటరీ దీని ప్రత్యేకత. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కొనుగోలు చేయొచ్చు. థండర్ సిల్వర్, ఫ్రాస్ట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లు, ధర వివరాలివి.
6.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ బేస్డ్ రియల్‌మి యూఐ7.0, ఐపీ64 రేటింగ్, 7,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్, 13 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 212 గ్రాముల బరువు, 8.45 ఎంఎం థిక్నెస్ వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి రూ.13,499 / రూ.14,499 / రూ.16,499. వివిధ కార్డులపై డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

