Oppo F33 series | ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్‌లో రెండు ఫోన్లు విడుదల.. పవర్ఫుల్ బ్యాటరీ, మిడ్ రేంజ్ ధర
Oppo F33 series : ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రో పేరుతో రెండు 5జీ ఫోన్లను కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది.
Oppo F33 series : ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రో పేరుతో రెండు 5జీ ఫోన్లను కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది. రెండింటిలోనూ 7000 ఎంఏహెచ్ పవర్ఫుల్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణ. అలాగే మంచి కెమెరా కోరుకునే వారికి కూడా ఈ ఫోన్లు బెస్ట్ ఆప్షన్. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ నెల 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లలోని కీలక ఫీచర్లు, ధర వంటి వివరాలివి.
ఒప్పో ఎఫ్33 5జీ
6.57 అంగుళాల హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్, 6జీబీ+128జీబీ, 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ, కలర్ ఓఎస్ 16.0, 50 ఎంపీ కెమెరా+2ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి కనెక్టివిటీ, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ66, ఐపీ68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి రూ.31,999 / రూ. 34,999 / రూ.37,999. పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభ్యం.
ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ
6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్, 8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ, కలర్ ఓఎస్ 16.0, 50 ఎంపీ కెమెరా+2ఎంపీ మోనోక్రోమ్ సెన్సర్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి కనెక్టివిటీ, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ66, ఐపీ68, ఐపీ69కే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, అండర్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ధర వేరియెంట్‌ను బట్టి రూ. 37,999 / రూ.40,999. స్టారీ బ్లూ, మిస్టీ ఫారెస్ట్, ప్యాషన్ రెడ్ కలర్స్‌లో లభ్యం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

