OnePlus Nord 3 | దేశీ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 లాంఛ్
భారత్‌లో ప్రీమియం వన్‌ప్లస్ 11 5జీ, మిడ్-ప్రీమియం వన్‌ప్లస్ 11 ఆర్ లాంఛ్ చేసిన తర్వాత నార్డ్ సిరీస్‌లో భాగంగా అందుబాటు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ను ( OnePlus Nord 3) లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రీమియం వన్‌ప్లస్ 11 5జీ, మిడ్-ప్రీమియం వన్‌ప్లస్ 11 ఆర్ లాంఛ్ చేసిన తర్వాత నార్డ్ సిరీస్‌లో భాగంగా అందుబాటు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ను ( OnePlus Nord 3) లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. వన్‌ప్లస్ నార్డ్ 3ని వన్‌ప్లస్ జూన్‌లో లాంఛ్ చేయనుందని మైస్మార్ట్‌ప్రైస్ వెల్లడించింది.
ఈ ఫోన్ రూ. 30,000లోపు ఉండవచ్చని కూడా ఈ పబ్లికేషన్ అంచనా వేసింది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు బ్యాక్ ప్యానెల్లో 50 ఎంపీ మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఆకట్టుకుంటుంది.
ముందుభాగంలో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ షూటర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. గ్లాసీ ఫినిష్‌తో 6.72 ఇంచ్ డిస్ప్లేతో ఈ హాట్ డివైజ్ ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్సెట్ కలిగిఉంటుంది. యూజర్లు లౌడ్, సైలెంట్ వాల్యూమ్ మోడ్స్ మధ్య స్విచ్ అయ్యేందుకు వీలుగా నార్డ్ 3 డిస్టింక్ట్ అలర్ట్ స్లైడర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
Read More :
iPhone 15 | న్యూ నాచ్ డిజైన్‌తో రానున్న ఐఫోన్ 15
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

