OnePlus Nord 2T | అద్భుతమైన ఫీచర్లతో రానున్న వన్‌ప్లస్ నోర్డ్ 2టీ.. ధర ఎంతో తెలుసా?
OnePlus Nord 2T | వన్‌ప్లస్ ఫోన్లకు మన దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నోర్డ్ సిరీస్ అంటే జనాలు ఎగబడి మరీ కొంటారు. అందుకే.. త్వరలో వన్‌ప్లస్ నుంచి నోర్డ్ సిరీస్‌లో 2టీ మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను భారత్‌లో వచ్చే ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

వన్‌ప్లస్ నోర్డ్ 2 మోడల్ ఫోన్ ఫీచర్లతోనే ఈ ఫోన్ కూడా రానుంది. ఈ ఫోన్ ధర రూ.30 వేల నుంచి 40 వేల వరకు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12, 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఎస్వోసీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

