OnePlus 9RT : వన్‌ప్లస్ 9ఆర్టీ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్స్ ఇవే
వన్‌ప్లస్ 9ఆర్టీ లాంచ్ డేట్ ఫిక్స్ | ఈ ఫోన్‌ను ఇండియా, చైనాలో ముందు లాంచ్ చేయనున్నారు. అయితే.. అక్టోబర్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్

వన్‌ప్లస్ నుంచి 9ఆర్టీ మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్సయింది. టిప్‌స్టర్ అంచనా ప్రకారం.. వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ఇండియా, చైనాలో ముందు లాంచ్ చేయనున్నారు. అయితే.. అక్టోబర్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఉంటుందని కంపెనీ ఆగస్టులోనే వెల్లడించింది.

రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో ఫోన్ రిలీజ్ కానుంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర సుమారు రూ.34,300 ఉండనుండగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ.37,700 గా ఉండనుంది.
వన్‌ప్లస్ 9ఆర్టీ స్పెసిఫికేషన్స్ ఇవే
6.55 ఇంచ్ సామ్సంగ్ ఈ3 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎమ్వోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 870 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ సెన్సార్, 16 ఎంపీ సోనీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి అత్యాధునికమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్టీ రిలీజ్ కానుంది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Xiaomi Smart Glasses : క్రేజీ ఫీచర్లతో వచ్చిన జియోమీ స్మార్ట్ గ్లాసెస్.. వీటి స్పెషాలిటీ ఏంటంటే?
Apple iPhone 13 Launch Event : ఈరోజే యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎలా చూడాలి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

