Nothing | సెప్టెంబర్ 26న నథింగ్ స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ లాంఛ్
టెక్ దిగ్గజం నథింగ్ (Nothing) సీఎంఎఫ్ పేరుతో న్యూ సబ్సిడరీ బ్రాండ్‌ను లాంఛ్ చేయగా, ఈ బ్రాండ్ స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌తో త్వరలో కస్టమర్ల ముందుకు రానుంది.
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం నథింగ్ (Nothing) సీఎంఎఫ్ పేరుతో న్యూ సబ్సిడరీ బ్రాండ్‌ను లాంఛ్ చేయగా, ఈ బ్రాండ్ స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌తో త్వరలో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ ప్రోడక్ట్స్‌ను ఇప్పటికే ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ వద్ద నమోదు చేయడంతో ఇవి దేశీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్ వంటి పీచర్లను కలిగిఉంటుంది. నథింగ్ ఇయర్ బడ్స్, స్మార్ట్‌వాచ్ ఇమేజ్‌లతో కూడిన లీక్‌ను జీఎస్ఎం అరీనా వెల్లడించింది. ఈ ప్రోడక్ట్స్ సెప్టెంబర్ 26న మార్కెట్లోకి రానున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నథింగ్ స్మార్ట్‌వాచ్ రూ. 4500కు లభిస్తుందని, ఇయర్ బడ్స్ రూ. 3500కు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
నథింగ్ వాచ్ ప్రో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్‌తో 1.96 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్‌తో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్‌వాచ్ అల్యూమినియం అలాయ్ కేస్, 100 వాచ్ ఫేస్‌లు, 110 స్పోర్ట్స్ మోడ్స్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్, ఏఐ నాయిస్ రిడక్షన్ కాలింగ్ కోసం బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకోనుంది.
Read More :
Jawan Movie | జవాన్ ట్రైలర్‌కు ముహర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- CMF
- nothing
- Smartwatches
- sub brand
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

