Home
Science-technology
Nokia C12 Will Get Android 12 Processor With 6 3 Inch Hd Plus Display Price Rs 5999 Only
Nokia C-12 | భారత్ మార్కెట్లోకి నోకియా స్మార్ట్ ఫోన్.. ధర రూ.5,999 మాత్రమే!
Nokia C-12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. భారత్ మార్కెట్లోకి లో బడ్జెట్ సెగ్మెంట్లో సీ-12 ఫోన్ ఆవిష్కరించింది. కేవలం రూ.5,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Nokia C-12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. భారత్ మార్కెట్లోకి లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. సీ-సిరీస్లో భాగంగా సీ-12 అనే పేరుతో ఆవిష్కరించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన సీ-12 ఫోన్ హ్యాండ్ సెట్ 6.3 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3డీ ప్యాటర్న్ డిజైన్తో వస్తున్నది.
నోకియా సీ-12 ఫోన్ 2జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. ఈ ఫోన్ కేవలం రూ.5,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 17 నుంచి ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డార్క్ క్యాన్, చార్కోల్, లైట్ మింట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇవీ స్పెషిఫికేషన్లు
- 6.3 అంగుళాల హెచ్డీ ఫ్లస్ డిస్ప్లే విత్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600 × 720 పిక్సెల్ రిజొల్యూషన్ విత్ వాటర్ డ్రాప్ నాచ్.
- ఒక్టాకోర్ యూనిసోక్ 9863 ఏఐ ప్రాసెసర్ విత్ 1.6 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్.
- 2జీబీ రామ్ అండ్ 2జీబీ వర్చువల్ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్డీకార్డ్తో 256 జీబీ వరకు స్టోరేజీ విస్తరణ.
- రేర్ కెమెరా ప్యానెల్పై 8-మెగా పిక్సెల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా.
- పవర్ బ్యాకప్ కోసం 3000 ఎంఏహెచ్ సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ విత్ 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్.
- ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేస్తుంది.
- బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం జాక్ కనెక్టివిటీ లభ్యం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

