Noise Thrill | నాయిస్ కలర్‌ఫిట్ థ్రిల్ స్మార్ట్‌వాచ్ లాంఛ్ : ప్రత్యేకతలివే..!
భారత్‌లో ప్రముఖ స్మార్ట్‌వాచ్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ నాయిస్ లేటెస్ట్ ఇన్నోవేషన్ నాయిస్ కలర్‌ఫిట్ థ్రిల్ రగ్గ్డ్ వాచ్‌ను (Noise Thrill) లాంఛ్ చేసింది. న్యూ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్, గోనాయిస్.కాంపై రూ. 2999కి అందుబాటులో ఉంటుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రముఖ స్మార్ట్‌వాచ్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ నాయిస్ లేటెస్ట్ ఇన్నోవేషన్ నాయిస్ కలర్‌ఫిట్ థ్రిల్ రగ్గ్డ్ వాచ్‌ను (Noise Thrill) లాంఛ్ చేసింది. న్యూ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్, గోనాయిస్.కాంపై రూ. 2999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 15 రోజుల బ్యాటరీ లైఫ్, 2 ఇంచ్ హెచ్డీ స్క్రీన్, బీటీ కాలింగ్ వంటి ఫీచర్లతో పలు కలర్స్‌లో లభిస్తుంది.
నాయిస్ కలర్‌ఫిట్ 100కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ ఆఫర్ చేస్తుంది. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగిఉంది. ఎవిరిడే స్టైల్‌కు అడ్వంచర్ టచ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ రూపొందింది. కన్జూమర్స్ డైనమిక్ లైఫ్‌స్టైల్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ ఫార్వాడ్ అప్పీల్‌తో ఈ వాచ్ ఆకట్టుకుంటుంది.
నాయిస్ కలర్‌ఫిట్ థ్రిల్ వాచ్ జెట్ బ్లాక్, థండర్ గ్రే, క్యామో గ్రీన్, గ్రే, వింటేజ్ బ్రౌన్ వంటి పలు కలర్స్‌లో లభిస్తోంది. హార్ట్ రేట్, ఎస్పీఓ2, స్లీప్ ప్యాటర్న్స్, స్ట్రెస్ లెవెల్స్ వంటి పలు హెల్త్ ఫీచర్లు, ట్రాకర్స్‌ను ఈ వాచ్ ఆఫర్ చేస్తోంది.
Read More :
Fuel price | ఫిబ్రవరి 1 నుంచి అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.450కి పైనే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

