Motorola Edge 70 Pro | మోటోరోలా నుంచి ఎడ్జ్ 70 ప్రో ఫోన్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలివే
Motorola Edge 70 Pro : ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 70 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మీడియం రేంజ్ ఫోన్. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది.
Motorola Edge 70 Pro : ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 70 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మీడియం రేంజ్ ఫోన్. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. ప్యాంటోన్ లిలీ వైట్, ప్యాంటోన్ టీ, ప్యాంటోన్ టైటాన్ కలర్స్‌లో లభ్యం. ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్డులపై డిస్కౌంట్‌తోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర, కీలక ఫీచర్లివి.
6.8 అంగుళాల సూపర్ హెచ్డీ అమోలెడ్ 10 బిట్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ బేస్డ్ హెలో యూఐ, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ,90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 710 కెమెరా+50ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా+సెన్సర్, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.38,999 / రూ.41,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

