మీ ఫోనే ఆక్సీమీటర్

పల్స్‌రేటు, ఆక్సిజన్‌ను సూచించే ‘కేర్‌ప్లిక్స్ విటల్స్’ మొబైల్ యాప్
అభివృద్ధి చేసిన కోల్‌కతా స్టార్టప్
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో ప్రతీ ఇంట్లో ఆక్సీమీటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. డిమాండ్ కారణంగా కంపెనీలు రూ. 2వేల వరకు పెంచాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఫోన్లోనే పల్స్ రేటు, ఆక్సిజన్ స్థాయిలను తెలిపేలా కోల్‌కతాకు చెందిన కేర్ నౌ హెల్త్‌కేర్ స్టార్టప్ ‘కేర్‌ప్లిక్స్ విటల్స్’ పేరుతో మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది.
డౌన్లోడ్ ఎలా
ఈయాప్‌ను https:// apkoll.com/apk/ careplex-vitals-apk/ లేదా https:// play. google. com/store/apps/details? id=com. careplix.vitalsలింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.అది ఎంటర్ చేస్తే యాప్ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా, ఫ్లాష్‌లైట్ వద్ద చేతి వేలిని 40 సెకన్లు పెడితే ఆక్సిజన్, పల్స్ రేటు మొబైల్లో కనిపిస్తాయి.
98% కచ్చితత్వం
ఈ యాప్‌ను ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని సేత్ సుఖ్లాల్ కర్నానీ దవాఖానలో పరీక్షించారు. దాదాపు 1200 మంది ఆక్సిజన్, పల్స్ రేటును పరిశీలించారు. ఆక్సిజన్ సాచురేషన్ను పసిగట్టడంలో కేర్‌ప్లిక్స్ 98% కచ్చితత్వంతో పనిచేసినట్టు సుబ్రతా పౌల్ తెలిపారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- mobile app
- mobiles
- oxymeter
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

