అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్‌టీవీని ఆవిష్కరించిన షియోమీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ.. స్మార్ట్‌టీవీల రంగంలోనూ దూసుకెళ్తోంది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌టీవీని షియోమీ భారత్‌లో ఆవిష్కరించింది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 7,500 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. భారత్‌లో టీవీ ధర రూ.1,19,999గా నిర్ణయించారు. శాంసంగ్, సోనీ వంటి ఇతర బ్రాండ్లలో 75 అంగుళాల స్మార్ట్‌టీవీల కన్నా ఈ టీవీ ధర తక్కువే.
షియోమీ తన స్మార్ట్‌టీవీలను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించింది. దీంతో టీవీల తయారీ ఖర్చు తగ్గింది. సరికొత్త టీవీలో సినిమాలు లేదా వీడియో కంటెంట్ చూసేటప్పుడు థియేటర్లో చూస్తోన్న అనుభూతిని కలుగుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. 3,799 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తోంది. ఏడాదిపాటు అదనంగా ఎంఐ టీవీ ప్రొటెక్షన్ ఉంది.
మోడల్: 75 అంగుళాల QLED TV 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
రిజల్యూషన్: ఆల్ట్రా హెచ్డీ
3డీ: లేదు
స్మార్ట్‌టీవీ: అవును
కర్వ్ టీవీ: లేదు
సిరీస్: Mi TV Q1
యాప్ స్టోర్ టైప్: గూగుల్ ప్లే స్టోర్
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ టీవీ 10
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

