Meta | లైవ్‌స్ట్రీమింగ్ ఫీచర్‌తో స్మార్ట్ గ్లాసెస్ లాంఛ్ చేసిన మెటా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగం వినూత్న ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ టూల్స్‌పై (Meta) టెకీల్లో హాట్ డిబేట్ సాగుతోంది.
న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగం వినూత్న ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ టూల్స్‌పై (Meta) టెకీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను ఆవిష్కరించాయి, ఇక మెటా పలు ప్రోడక్ట్స్‌తో పాటు ఏఐ అసిస్టెంట్‌ను లాంఛ్ చేసింది.
కనెక్ట్ లాంఛ్ ఈవెంట్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీతో మెటా స్మార్ట్ గ్లాస్‌లను ప్రవేశపెట్టింది. ఇక మెటా ఏఐ వాట్సాప్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లో త్వరలో అందుబాటులోకి రానుంది. యూజర్ల సెర్చి ఆధారంగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ను మెటా ఏఐ యాక్సెస్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ బింగ్‌తో భాగస్వామ్యంతో ఇమేజ్ జనరేషన్ టూల్‌ను కూడా ఆఫర్ చేస్తుందని మెటా తన బ్లాగ్‌లో పేర్కొంది.
మెటా స్మార్ట్ గ్లాసెస్
ఇక ఏఐ అసిస్టెంట్‌తో పాటు రేబాన్‌తో కలిసి న్యూ స్మార్ట్ గ్లాసెస్‌ను మెటా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ మ్యూజిక్‌ను ప్లే చేయడం, ఫొటోలను క్యాప్చర్ చేయడం, వీడియోలను రికార్డు చేయడంతో పాటు యూజర్లు వీక్షించే కార్యక్రమాలను నేరుగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌స్ట్రీమ్ చేస్తాయి. యూజర్లు స్పాట్ నుంచే ప్రివ్యూలో కామెంట్స్‌ను చూడటంతో పాటు మెసేజ్‌లను వినవచ్చని స్మార్ట్ గ్లాసెస్ లాంఛ్ చేస్తూ మెటా బ్లాగ్ పోస్ట్లో్ రాసుకొచ్చింది.
Read More :
Teacher Arrest | దారుణం.. పిల్లల్ని గాడిన పెట్టాల్సిన టీచర్ ఏం చేసిందంటే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

