AI Regulation | ఏఐ నియంత్రణ వ్యవస్ధపై కసరత్తు వేగవంతం..త్వరలో ముసాయిదా విడుదల : ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
AI Regulation : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు దీటైన వ్యవస్ధపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, ఈ ఏడాది జూన్, జులై నాటికి ఇది సిద్ధమవుతుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
AI Regulation : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు దీటైన వ్యవస్ధపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, ఈ ఏడాది జూన్, జులై నాటికి ఇది సిద్ధమవుతుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆర్ధిక వృద్ధి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఏఐ సేవలను వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రైతు ఉత్పతుల మెరుగుదల వంటి రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏఐ నియంత్రణపై ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు సాగిస్తోంది. ఏఐ రెగ్యులేషన్ వ్యవస్ధ ముసాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నా ముసాయిదా విడుదలలో జాప్యం చోటుచేసుకుంటోంది.
కేంద్ర మంత్రి సైతం పలు సందర్భాల్లో ఏఐ నియంత్రణ, దాని ప్రాధాన్యతల గురించి వివరించారు. ఇక ముంబై టెక్ వీక్లో మంత్రి మాట్లాడుతూ ఏఐ సత్తా, సామర్ధ్యం గురించి వివరాలు వెల్లడవుతున్నా దీని ద్వారా తలెత్తే ముప్పు, హాని గురించి కూడా హాట్ డిబేట్ సాగుతోందని అన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

