Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్ షురూ.. ఐఫోన్, ఇతర స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్
ఫ్లిప్‌కార్ట్ సేల్ షురూ | రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్‌ను ప్రారంభించాయి.
రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కానీ.. అక్టోబర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్లస్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్.

ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. యాపిల్ ఐఫోన్ 12, 12 మినీపై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 12(64 జీబీ) ఫోన్‌ను రూ.49,999కే విక్రయిస్తుండగా.. ఐఫోన్ 12 మినీ(64జీబీ) ఫోన్‌ను రూ.37,999కే విక్రయించనున్నారు. ఐఫోన్ 12 మోడల్స్‌లో అత్యంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే మొదటిసారి. ఈసేల్‌లో ఈ ఫోన్లపై ఎక్స్ఛేంజ్లో రూ.15,800 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫోన్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.39,900పై డిస్కౌంట్‌తో కలిపి రూ.26,999కే ఫోన్‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు.

ఐఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ ఫోన్ల మీద కూడా భారీ ఆఫర్లను ప్రకటించారు. గూగుల్ పిక్సెల్ 4ఏ, పోకో ఎక్స్3 ప్రో, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ స్మార్ట్ఫోన్ల మీద స్పెషల్ డిస్కౌంట్‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Free AirPods with iPhone 12 : ఐఫోన్ 12 కొంటే రూ.15 వేల విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం
iPhone SE : ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్.. 18 వేలకే ఫోన్.. ఆర్డర్ చేసుకోండిలా
iOS 15 : ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Xiaomi Civi : అద్భుతమైన ఫీచర్లతో ‘జియోమీ సివి’ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

