Facebook | ఫ్యాషన్ షోలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ : ఏఐ ఫొటోలు వైరల్
బిజినెస్ మీటింగ్స్‌తో బిజీబిజీగా గడిపే ఫేస్బుక్ (Facebook) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫ్యాషన్ షోల్లో ర్యాంప్‌వాక్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
న్యూయార్క్ : బిజినెస్ మీటింగ్స్‌తో బిజీబిజీగా గడిపే ఫేస్బుక్ (Facebook) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫ్యాషన్ షోల్లో ర్యాంప్‌వాక్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లూయిస్ విట్టన్ అవుట్‌ఫిట్‌తో జుకర్‌బర్గ్ అదరగొట్టిన ఇమేజ్‌లు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.
మెటాలో వేలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించిన తర్వాత ఆయన కెరీర్‌ను ఏమైనా మార్చాడా అని ఈ ఫొటోలు చూసినవారు విస్తుపోతున్నారు. అయితే మరీ ఎక్సైట్ అవకండి..ఇవి నిజమైన ఫొటోలు కాదు..మిడ్జర్నీఇమేజ్ జనరేటర్ వాడుతూ ఏఐ ఆధారంగా రూపొందించిన ఇమేజ్లే. ఇక ఈ వైరల్ ఫొటోల్లో మార్క్ జుకర్‌బర్గ్ యల్లో కలర్ అవుట్‌ఫిట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో మెరిశారు.
ఇక మరో ఫొటోలో పింక్ అవుట్‌ఫిట్ లూయిస్ విట్టన్‌లో జుకర్‌బర్గ్ కనిపించారు. జుకర్‌బర్గ్ మోడలింగ్ కెరీర్‌ను ఏమీ ఎంచుకోలేదు. ఈ ఫొటోలన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లు మాత్రమే. ఈ ఫొటోల్లో మోడల్స్‌ను పోలిన ఎక్స్‌ప్రెషన్స్‌తో మార్క్ జుకర్‌బర్గ్ కనబరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. లినస్ అనే ట్విట్టర్ యూజర్, ఏఐ క్రియేటర్ లేటెస్ట్గా జుకర్‌బర్గ్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read More
Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- ceo
- Mark Zuckerberg
- ramp
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

