Tech Tips | ఫోన్ మారుస్తున్నారా.. ఇలా చేయడం తప్పనిసరి!!
Tech Tips | ఈరోజుల్లో వారినొక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో జనాలు కూడా వెంటవెంటనే ఫోన్లను మార్చేస్తున్నారు. అయితే కొత్త ఫోన్ మోజులో పడి చాలామంది పాత ఫోన్లోని విలువైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
-
- Tech Tips | ఈరోజుల్లో వారినొక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో జనాలు కూడా వెంటవెంటనే ఫోన్లను మార్చేస్తున్నారు. అయితే కొత్త ఫోన్ మోజులో పడి చాలామంది పాత ఫోన్లోని విలువైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
-
- దీనివల్ల ఫొటోలు, వీడియోలు, డేటా, కాంటాక్టులు సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతున్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
-
- ముందుగా మీ పాత ఫోన్లోని డేటాను భద్రపరుచుకోవాలి. స్టోరేజీ సమస్య ఉంటే అనవసరమైనవన్నీ డిలీట్ చేసి, మిగిలిన డేటాను బ్యాకప్ చేస్తే సరిపోతుంది.
-
- డేటా బ్యాకప్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లో క్లౌడ్‌స్టోరేజ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్ యూజర్స్ ‘ఐక్లౌడ్’లో డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు.
-
- వాట్సాప్‌లోని డేటానూ బ్యాకప్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో సెట్టింగ్స్ – చాట్- చాట్ బ్యాకప్‌పై క్లిక్ చేస్తే మీ డేటా గూగుల్ డ్రైవ్‌లో సురక్షితంగా ఉంటుంది.
-
- పాత ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, మెసేంజర్, పేటీఎం, ఫోన్ పే వంటి అప్లికేషన్ల నుంచి లాగ్ అవుట్ కావడం మరిచిపోవద్దు.
-
- అన్ని యాప్స్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమనిపిస్తే.. థర్డ్‌పార్టీ పాస్వర్డ్ మేనేజర్ యాప్‌ల సాయం తీసుకోవచ్చు.
-
- చివరగా ‘రిస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్’లో మీ ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మీ పాత ఫోన్ ఫార్మాట్ అవుతుంది. డేటా అంతా మాయం అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం


