Women | కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ.. వీడియో
Women | శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నా.. మదనపల్లి వస్తుందని ముందట వచ్చి నిలబడ్డా. బస్సు ఆపమంటే ఆపకుండా స్పీడ్‌గా తీసుకొచ్చి కొత్తూరు దగ్గర ఆపాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది..
Women | తనను ఆర్టీసీ బస్సు కండక్టర్ కొట్టాడని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. తాను దిగాల్సిన స్టాప్ వద్ద ఎందుకు ఆపలేదని అడిగినందుకు ఆర్టీసీ బస్సులో కండక్టర్ తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నా.. మదనపల్లి వస్తుందని ముందట వచ్చి నిలబడ్డా. బస్సు ఆపమంటే ఆపకుండా స్పీడ్‌గా తీసుకొచ్చి కొత్తూరు దగ్గర ఆపాడు. అక్కడ ఆపితే దిగేదాన్ని కదా..అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద డ్రైవర్ బస్ ఆపాడు. మా ఊరు దగ్గరు ఆపనిది.. అక్కడ దిగి ఏం చేయాలి.. ఎందుకు అని అడిగినందుకు బూతులు తిడుతూ కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకుంది. నేను తిడితే వీడియో తీసిండు.. మరి నన్ను కొట్టినప్పుడు వీడియో తీయాలే కదా..అంటూ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
ఆర్టీసీ బస్సులో కండక్టర్ కొట్టాడని కన్నీరు పెట్టుకున్న మహిళ
తాను దిగాల్సిన స్టాప్ వద్ద ఎందుకు ఆపలేదని అడిగినందుకు దాడి చేశాడని ఆవేదన
శంషాబాద్‌లో బస్ ఎక్కి మదన్‌పల్లి తండా వద్ద దిగాలని టికెట్ తీసుకున్నానని, అక్కడ ఆపకుండా కొత్తూరు వద్ద డ్రైవర్ బస్ ఆపాడని.. ఎందుకు అని అడిగినందుకు… pic.twitter.com/hNnCs89jSv
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2026
Read Also :
Mark Carney | అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Brijbhushan | పతంజలిలో స్వదేశీ పేరుతో కల్తీ ఉత్పత్తుల అమ్మకం.. బాబా రామ్‌దేవ్‌పై బ్రిజ్‌భూషణ్ మళ్లీ విమర్శలు
Yash’s Toxic | యష్ ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. రూ. 27 కోట్లు దాటిన వసూళ్లు!
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

