Vikarabad : ప్రజల సహకారం మరువలేనిది.. వీడ్కోలు సమావేశంలో పౌసుమి బసు

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డీపీఆర్సీ భవన్లో కలెక్టర్ పౌసుమిబసుకు జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌసుమిబసు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలు చాలా మంచి వారని, ఈ జిల్లాలో పని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధికారులు టీమ్ వర్క్‌ల అందరూ బాగా పని చేశారని ముఖ్యంగా కొవిడ్ కాలంలో పని చేసి నియంత్రించడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలైన రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు బాగా చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుముందు ఇదే స్ఫూర్తితో పని చేసి ప్రజలకు సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

